గత నెలలో ఢిల్లీ వస్తున్న నటి కంగనా రనౌత్ను చండీగఢ్ ఎయిర్పోర్టులో CISF మహిళా జవాను కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో సదరు జవానును CISF విధుల నుంచి తప్పించింది. తాజాగా ఆమెను బెంగళూరులోని రిజర్వు బెటాలియన్కు సంస్థ బదిలీ చేసింది. అయితే ఆమెపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
కంగనాను కొట్టిన జవాన్ బదిలీ
04
Jul