టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ పేరుతో Xలో ఓ ఫేక్ అకౌంట్ సృష్టించారు. తన పేరుతో నకిలీ ఖాతా క్రియేట్ చేయడంతో సంజన మండిపడ్డారు. ‘నా కుటుంబం ఫొటోలు, సమాచారాన్ని ఎవరో దొంగిలించి అచ్చం నా అకౌంట్ లాగే మరో ఖాతా తెరిచారు. వెంటనే దీనిని తొలగించండి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె హెచ్చరించారు.
బుమ్రా భార్య పేరుతో ఫేక్ అకౌంట్.. వార్నింగ్ ఇచ్చిన సంజన
04
Jul