AP: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జరదొడ్డి సుధాకర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. తన ఇంట్లో పని చేసే బాలికతో గతంలో సుధాకర్ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో ఇటీవల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్
05
Jul