హీరో రాజరుణ్ తనకు అఫైర్ ఉందంటూ లావణ్య అనే యువతి చేసిన ఆరోపణలపై హీరోయిన్ మాల్వి మల్హోత్ర స్పందించారు. ‘నేను రాజ్ తరుణ్ కలిసి నటించా అంతే. అతడి గురించి నాకేమీ తెలీదు. లావణ్య అలా ఎందుకు చేస్తోందో అర్థం కావడంలేదు. ఆమెను మా ఫ్యామిలీలో ఎవరూ బెదిరించలేదు. పైగా ఆమెనే మమ్మల్ని బెదిరిస్తోంది. లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని మాల్వి పేర్కొన్నారు.
రాజ్పారుణ్ అఫైర్ ఆరోపణలపై స్పందించిన హీరోయిన్
07
Jul