: దోస్త్ 3వ విడతలో 73,662 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 9,630 మంది సీట్లు మార్చుకుని మరో కాలేజీకి వెళ్లారు. మొత్తంగా 3 విడతల్లో 1,54,246 మంది ప్రవేశాలు పొందారు. సీట్లు పొందిన విద్యార్థులు 8 నుంచి 12వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని, లేదంటే సీటును కోల్పోతారని అధికారులు హెచ్చరించారు. అటు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంట్రా కాలేజీ స్లైడింగ్, 19న సీట్ల కేటాయింపు ఉంటుంది
విద్యార్థులకు ALERT.. 12వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని ఆదేశం
08
Jul