ఎన్కౌంటర్ లో ఇద్దరు జవాన్ల వీరమరణం

 

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. తొలుత మోదర్గామ్ ఉగ్రవాదులు ఉన్నారని తెలుసుకొని జవాన్లు కాల్పులు జరిపారు. ముష్కరులు ఎదురుదాడి చేయడంతో ఓ జవాన్ మరణించారు. అనంతరం చిన్నిగామ్లో జరిగిన ఎన్ కౌంటర్లో మరో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *