TG: హీరో రాజతరుణ్-లావణ్య వ్యవహారంలోకి తన పేరును లాగడంపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పోలీసులను ఆశ్రయించారు. ‘లావణ్యను నేను ఎప్పుడూ కలవలేదు. నన్ను, నా పేరెంట్స్‌ని ఆమె బెదిరిస్తోంది. నా ఫ్యామిలీ గురించి తప్పుగా ప్రచారం చేస్తోంది. నేను, నా సోదరుడు లావణ్యను బెదిరించలేదు. సంబంధం లేని ఇష్యూలో నా సోదరుడి పేరును ఇరికిస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోవాలి’ అని ఉమెన్ సేఫ్టీ వింగ్ DCPకి ఆమె ఫిర్యాదు చేశారు
హీరో రాజ్పారుణ్-లావణ్య ఇష్యూ.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు
08
Jul