తన పేరెంట్స్కు ఇష్టం లేకపోయినా హీరో రాజ్ తరుణ్ ను పెళ్లి చేసుకున్నానని లావణ్య తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ’11 ఏళ్లుగా రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నా. గుడిలో పెళ్లి చేసుకున్నాం. గత 5 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. హీరోయిన్ మాల్వీతో అతనికి ఎఫైర్ ఉంది. ఆమె నన్ను చంపుతానని బెదిరించింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నా దగ్గర ఆధారాలున్నాయి. రాజ్ లేకుండా నేను బతకలేను’ అని పేర్కొన్నారు
రాజ్ తరుణ్ను గుడిలో పెళ్లి చేసుకున్నా: లావణ్య
08
Jul