దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 300కుపైగా పాయింట్లు కోల్పోయి 79,624 2, 24,257 (-67 ) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు నష్టాల్లో కొనసాగుతుండటం మార్కెట్పై ప్రభావం చూపింది. సిప్లా, HDFC, దివీస్ ల్యాబ్స్, సన్ఫార్మా, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కోల్ ఇండియా, BPCL, టాటా మోటార్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఈరోజూ మార్కెట్లు నష్టాల్లోనే!
12
Jul