UP: హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది మరణించడంతో భోలే బాబా హాట్ టాపిక్ అయ్యారు. ఆయన విషయంలో విస్తుపోయే విషయాలు బయటికి వస్తున్నాయి. భోలే బాబా చుట్టూ వర్జిన్ గర్ల్స్(కన్యలు) ఉండేవారట. వాళ్లు ఎరుపు దుస్తులు ధరించి ఆయనకు స్నానం చేయించి, భోజనం కూడా తినిపించేవారట. పెళ్లయిన మహిళలకు తనను కలిసేందుకు అనుమతి ఇచ్చేవారు కాదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే భోలే బాబాను ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోవడం గమనార్హం.
భోలే బాబాకు అమ్మాయిలతోనే స్నానం!
12
Jul