సినిమా వాళ్ల మీద అసభ్యకర వీడియోలు చేసే యూట్యూబర్లకు టాలీవుడ్ హీరో, MAA ప్రెసిడెంట్ మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. 48గంటల్లో వాటిని తొలగించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. తన ఫొటోలను చెత్త మీమ్స్ కోసం వాడుకుంటున్నారని బ్రహ్మానందం సైతం బాధపడుతూ తనతో చెప్పినట్లు విష్ణు వెల్లడించారు. ఓ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రణీత్ హనుమంతు తండ్రీకూతుళ్లపై అలాంటి వీడియో ఎందుకు చేశారో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
యూట్యూబర్లకు 48 గంటల డెడ్లైన్: మంచు విష్ణు
11
Jul