ఉపాధి కల్పనపై కేంద్రం రిపోర్ట్స్.. నిపుణులు ఏమంటున్నారంటే?

బడ్జెట్ సమీపిస్తున్న వేళ ఉపాధి కల్పనకు సంబంధించిన గణాంకాలు చర్చనీయాంశమయ్యాయి. FY24లో 4.67కోట్ల ఉద్యోగాలు (మొత్తంగా 64.33కోట్లు) వచ్చాయని RBI చెబుతోంది. CITI BANK నివేదికకు (2012 నుంచి ఏటా 88లక్షల జాబ్స్) కౌంటర్ గా ఏటా సగటున 2కోట్ల జాబ్స్ వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. కేంద్ర, RBI నివేదికలతో కొందరు ఏకీభవిస్తుంటే.. స్వీయఉపాధి, సాగు రంగాల్లో వృద్ధి ఉందని ఉద్యోగాల్లో కాదని మరికొందరు తప్పుపడుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *