మంచిర్యాల జిల్లా ఎస్ఎఫ్ఎ నాయకులు కలెక్టరేటు ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారినా విద్యాసంస్థల్లో సమస్యలు తీరడం లేదని నాయకులు మండిపడ్డారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
12
Jul