AP: వైసీపీ హయాంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత YCP పాలకులు వీరప్పన్ వారసులంటూ విమర్శించారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్న దొంగలను వదిలిపెట్టేది లేదన్నారు. నయవంచకులు పోయి, శ్రీవారికి ఇష్ట సేవ చేసే రాజ్యం వచ్చిందని తెలిపారు.
గత పాలకులు వీరప్పన్ వారసులు: బండి
12
Jul