విమానం టేకాఫ్ అవుతుండగా పేలిపోయిన టైర్లు

అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతోన్న American Airlines 590 విమానం టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి. పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లెట్ రన్ వే చివరి వరకు వచ్చి ఆగిపోయింది. అందులోని 176 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *