తమ సినిమాలతో ఇండియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిన నటుల జాబితాను ఫిల్మ్ కంపానియన్ ప్రకటించింది. హీరోల లిస్టులో ప్రభాస్, పవన్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య, విజయ్, అజిత్, యశ్, మోహన్ లాల్, మమ్ముట్టి, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రబ్బీర్ ఉన్నారు. హీరోయిన్ల లిస్టులో ఐశ్వర్యరాయ్, అలియా, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, రష్మిక మందన్న నిలిచారు
ఇండియాలో పవర్ లిస్ట్ హీరోలు వీరే!
13
Jul