అనంత్ అంబానీ పెళ్లి కోసం ఇంటర్నేషనల్ స్టార్స్ కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్ ముంబైకి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఆటోలో తిరుగుతూ ముంబై అందాలను వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇరువురూ ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఇన్స్టా ఫాలోవర్లు కలిగినవారిలో టాప్-10లో వీరిద్దరూ ఉండటం విశేషం. ఈ వేడుక కోసం WWE స్టార్ జాన్సీనా కూడా ముంబైకి వచ్చారు.
ఆటోలో ప్రయాణించిన కిమ్, ఖోలే
13
Jul