వినాయక చవితి కోసం గణపయ్య విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. ఈసారి చాలా చోట్ల మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మొగ్గుచూపుతున్నారు. పలువురు సినిమాల్లోని నటీనటుల వేషధారణలో విగ్రహాలను రూపొందిస్తున్నారు. ‘సలార్’ సినిమాలోని ప్రభాస్ లుక్లో గద పట్టుకున్న సిక్స్ ప్యాక్ గణనాథుడిని తయారుచేసిన వీడియో వైరలవుతోంది. కాగా, ఇలా తయారుచేయడం కరెక్ట్ కాదని, బొజ్జ గణపయ్య విగ్రహమే శ్రేయస్కరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సలార్’ గణేషుడిని చూశారా?
13
Jul