జగన్కు ఆ హామీ గుర్తులేదేమో CBN గురించి మాట్లాడుతున్నారు: షర్మిల

AP: వైసీపీ చీఫ్ జగన్ కూడా ‘అమ్మఒడి’ కింద ప్రతి బిడ్డకూ రూ. 15,000 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. 2019లో తనతో కూడా ఆ హామీని ఆయన ఇప్పించారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక విద్యార్థికే రూ.15,000 ఇచ్చారని విమర్శించారు. జగన్కు ఆ వాగ్దానం గుర్తులేదేమో ఇప్పుడు సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *