AP: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికపై హత్యాచారం ఘటనపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ స్పందించిన తీరును YCP తప్పుబట్టింది. ‘గత ఆదివారం పాపను దారుణంగా హత్యాచారం చేస్తే ఇంతవరకూ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు. డిప్యూటీ సీఎంగా ఉంటూ జరిగిన ఘటనకు బాధ్యత తీసుకోవాల్సింది పోయి నేనే పేపర్లో చదివానని చెప్పడం ఏంటి పవన్? మీకు లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా’ అని YCP ప్రశ్నించింది.
పవన్ కళ్యాణ్ నీకు బాధ్యత లేదా? : YCP
13
Jul