ప్రపంచ వేదిక ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో భారత పౌరుడు అదరగొట్టారు. రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ తన తలపై గాజు గ్లాసులను ఉంచి వాటిపై కుండను బ్యాలెన్స్ చేస్తూ స్టెప్పులేశారు. గ్లాసులను క్రమంగా పెంచుతూ ఏకంగా ఆరు ఫీట్ల ఎత్తువరకు పేర్చి కుండను బ్యాలెన్స్ చేయడంతో అంతా అవాక్కయ్యారు. శరీరంపై పూర్తి పట్టును సాధించిన అతడి యునీక్ టాలెంట్‌ను అభినందించాల్సిందే
అమెరికన్లను అబ్బురపరిచిన ఇండియన్ టాలెంట్
13
Jul