TG: తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పాలభిషేకం చేసి విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇటీవల ఆ పాఠశాలలోని ముగ్గురు టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ నేపథ్యంలో తమకెంతో ఇష్టమైన ఆ గురువులను విద్యార్థులను సన్మానించి ఘన వీడ్కోలు పలికారు. వారి సేవలను విద్యార్థులు, తల్లిదండ్రులు కొనియాడారు.
టీచర్లకు పాలాభిషేకం చేసిన విద్యార్థులు
14
Jul