AP: స్వతంత్ర భారతావనికి 75ఏళ్లు నిండినా గిరిజనుల పిల్లలకు చదువు అందని ద్రాక్షగానే ఉంటోంది. విద్యార్థులు మరో గ్రామానికి 4KM కాలినడకన వెళ్లాల్సి ఉండటంతో అల్లూరి(D) అనంతగిరి(M)లోని తెంగల్ బంధ ప్రజలు స్కూల్ కోసం షెడ్డును నిర్మించుకున్నారు. తమ ఊరికే టీచర్ను పంపాలని చేతులు జోడించి కలెక్టర్కు విన్నవించారు. ఇటీవల ముంచింగిపుట్టు(M)లోని కిందుగూడ ప్రజలు కూడా పాఠశాల కోసం గుడిసెను నిర్మించారు.
గిరిజనుల గోడు: స్కూల్ నిర్మించాం.. టీచర ను పంపండి ప్లీజ్!
14
Jul