AP: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మంచి మనసు చాటుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు చనిపోగా, నలుగురు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి ప్రమాదం గమనించి తన కాన్వాయ్ ఆపించారు. క్షతగాత్రులకు స్వయంగా మంచినీళ్లు అందించి, తన కాన్వాయ్‌లోనే వారిని ఆస్పత్రికి పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆమె ఆదేశించారు.
మానవత్వం చాటుకున్న మంత్రి సవిత
14
Jul