నిన్న హైదరాబాద్‌ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. కుండపోత వర్షానికి వీధుల్లో వరద పోటెత్తింది. దీంతో కృష్ణానగర్‌లో పార్క్ చేసి ఉన్న ఓ కారు వరదలో కొద్దిదూరం కొట్టుకుపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వాహనాలు నీటమునిగాయి. మరోవైపు రాత్రి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా వర్షం దంచికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
భారీ వర్షాలు.. వరదలో కొట్టుకుపోయిన
15
Jul