జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు సారథిగా శుభ్‌మన్ గిల్‌ను నియమించడాన్ని మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా తప్పు బట్టారు. గిల్‌కు కెప్టెన్సీ చేయడం రాదని విమర్శించారు. ఐపీఎల్లో అతని ప్రదర్శనను చూస్తే అర్థమవుతుందన్నారు. జట్టులో ఉన్నంత మాత్రానా సారథిని చేయాల్సిన అవసరం లేదన్నారు. సంజూ శాంసన్, పంత్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లు టీ20ల్లో జట్టును నడిపించగలరని అభిప్రాయపడ్డారు.
గిల్‌కు కెప్టెన్సీ చేయడం రాదు: అమిత్ మిశ్రా
16
Jul