ఎర్ర సముద్రంలో రెండు వాణిజ్య నౌకలపై యెమెన్‌లోని హౌతీ రెబెల్స్ దాడి చేశారు. గంట వ్యవధిలోనే రెండు దశల్లో మిస్సైల్స్ దాడి జరిగింది. కానీ నౌకలకు సమీపంలో ఇవి పేలాయని, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి షిప్‌లపై హౌతీలు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే చాలా నౌకలు ధ్వంసమయ్యాయి. అమెరికా, బ్రిటన్ సైన్యాలు వీరిపై తిరుగుబాటుకు దిగుతున్నాయి.
మరో రెండు నౌకలపై హౌతీల దాడి
16
Jul