విజయసాయిరెడ్డికి కొడుకుని కనిచ్చానని శాంతి చెప్పింది: భర్త

AP: తన భార్య శాంతి, YCP MP విజయసాయి రెడ్డిపై మదన్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ‘సాయిరెడ్డికి పిల్లలు లేరని, ఆయనకు వారసుడు కావాలని శాంతి చెప్పింది. తామిద్దరికి ఒకరికొకరంటే ఇష్టమంది. అందుకే ఆయనకు కొడుకుని కనిచ్చానని చెప్పడంతో నా గుండెలు పగిలాయి. గతంలో నేను US నుంచి వస్తుండగా శాంతి ఫోన్ చేసి సాయిరెడ్డి సార్కు మంచి పర్ఫ్యూమ్లు తెమ్మంటే రూ. 40K పెట్టి తెచ్చా’ అని తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *