TG: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆగస్టు 5 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. మరోవైపు ఎగ్జామ్స్ ను అడ్డుకుంటామని నిరుద్యోగ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు
కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలు
18
Jul