TG: రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు పంట రుణమాఫీ చేసిన సందర్భంగా CM రేవంత్రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలు చేశాయి. ఈనేపథ్యంలో AICC కార్యదర్శి సంపత్ కుమార్ ఫ్లెక్సీలో రేవంత్తో పాటు తన చిత్రం ఉండగా దానికీ పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియోపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ‘ఎవరో ఎందుకు.. మనకు మనమే పాలాభిషేకం చేసుకుందాం’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
తన ఫొటోకు తానే పాలాభిషేకం చేసుకున్న కాంగ్రెస్ నేత
19
Jul