ఇది కదా రైతన్న మనసంటే..!

పంచెకట్టులో వచ్చిన రైతు ఫకీరప్పను బెంగళూరులో మాల్ లోపలికి రానివ్వకపోవడంతో ప్రభుత్వం ఆ మాలు తాత్కాలికంగా మూసేసిన సంగతి తెలిసిందే. మాల్ సెక్యూరిటీ గార్డును కూడా తొలగిస్తారన్న వార్తలపై రైతు ఆందోళన వ్యక్తం చేశారు. ‘నన్ను ఆపిన ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని విన్నాను. దయచేసి అలా చేయకండి. అతడికీ ఓ కుటుంబం ఉంటుంది కదా’ అని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన మంచి మనసు పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *