ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లినట్లు సమాచారం. లెజినోవా అక్కడి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ పట్టా పొందిన వీడియోను, ఈ వేడుకకు పవన్ హాజరైనట్లు తెలిపే ఫొటోలను ఆయన అభిమానులు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.
సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?
20
Jul