ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల రహదారులు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వరద నీటితో చేపలు రహదారిపైకి కొట్టుకొస్తున్నాయి. కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎదుట రహదారి నీట మునగగా.. అక్కడకు చేపలు కొట్టుకొచ్చాయి. దీంతో వలలు, చీరలతో స్థానికులు చేపల్ని పట్టుకుంటున్నారు.
వలేసి.. రోడ్డుపైనే చేపలు పట్టేస్తున్నారు!
20
Jul