టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని బుల్డోళ్లు నిరూపించారు. విజయ్ ‘లియో’ సినిమాలోని ‘Badass Ma’ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసి అదరగొట్టారు. ప్లాస్టిక్ పెయింట్ డబ్బాలు, వాటర్ క్యాన్లు, చెక్కలు, ప్లేట్లు, పైపులతోనే పాటకు తగ్గట్లు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ బుల్డోళ్లకు మంచి భవిష్యత్ ఉందని, ఈ మ్యూజిక్కు అనిరుధ్ కూడా ఆశ్చర్యపోతాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సూపర్ టాలెంట్.. బుల్డోళ్లు కుమ్మేశారు (
21
Jul