అప్పట్లో మూడ్ స్వింగ్స్ వల్ల బాయ్‌ఫ్రెండ్‌కు ప్రతి నెలా బ్రేకప్ చెప్పేదాన్నని హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపారు. ‘ఉలఝ’ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘బ్రేకప్ చెప్పాక మళ్లీ 2 రోజుల తర్వాత నేనే సారీ చెప్పేదాన్ని. తొలుత బ్రేకప్ చెప్పగానే అతడు షాకయ్యాడు. రానురాను నా పరిస్థితి అర్థం చేసుకున్నాడు’ అంటూ ఆమె పేర్కొన్నారు. మాజీ CM సుశీల్ కుమార్ షిండే మనుమడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్ చేస్తున్నట్లు టాక్.
బాŒఫ్రెండ్‌కు ప్రతి నెలా బ్రేకప్ చెప్పేదాన్ని: జాన్వీ
22
Jul