ముంబైలో భారీ వర్షాలకు అక్కడి రైల్వే స్టేషన్లు వ్యర్థాలతో నిండిపోయాయి. అయితే రైల్వే కార్మికులు ఆ వ్యర్థాలను తొలగించారని చెబుతూ వెస్టర్న్ రైల్వే ఓ వీడియో ట్వీట్ చేసింది. పట్టాలపై వ్యర్థాలు వేయొద్దని ప్రయాణికులకు సూచించింది. కాగా ఆ కార్మికుల చేతులకు క్లౌజ్లు, రెయిన్ షూ లేవు. దీంతో తమ కార్మికులను చులకనగా చూసే రైల్వేకు సందేశాలిచ్చే అర్హత లేదని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
కార్మికులంటే అంత చులకనా?’.. రైల్వేపై విమర్శలు
23
Jul