AP అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యా యంటూ వైసీపీ చీఫ్ జగన్తో పాటు ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. వినుకొండ హత్యతో పాటు పలు ఘటనలపై సభలో నిరసన చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది.
నల్ల కండువాతో అసెంబ్లీకి జగన్
23
Jul