ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘తోబ తోబ’ అనే పాటకు చేసిన డాన్స్ రీల్స్ కనిపిస్తున్నాయి. విక్కీ కౌశల్ నటించిన ‘బ్యాడ్ న్యూజ్’ సినిమాలోని పాట ఇది. ఈ సాంగ్కు చీరకట్టులో ఉన్న ఓ మహిళ అద్భుతంగా స్టెప్పులు వేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తోబ తోబ’ ట్రెండ్.. మహిళ సూపర్ డాన్స్
23
Jul