మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో బిజినెస్మ్యన్ కవల్జిత్ సింగ్ బగ్గా జుంబా డ్యాన్స్ చేస్తూ మృతి చెందారు. జుంబా సెంటర్లో వర్కౌట్ డ్యాన్స్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. అక్కడే డ్యాన్స్ చేస్తున్నవారు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బగ్గా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుండెపోటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జుంబా డ్యాన్స్ చేస్తుండగా హార్ట్ అటాక్.. మృతి
23
Jul