AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భూముల రికార్డులు దగ్ధం అవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించారు. మదనపల్లెకు హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీని ఆదేశించారు. దీంతో కాసేపట్లో డీజీపీ, సీఐడీ చీఫ్ అక్కడకు చేరుకోనున్నారు.
భూముల రికార్డులు దగ్ధం.. ప్రభుత్వం సీరియస్
23
Jul