అదృష్టం అంటే ఇతడిదే.. కొండపై నుంచి పడినా

జలపాతాల వద్ద చాలామంది ప్రమాదవశాత్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చూసే ఉంటాం. అయితే ఓ యువకుడి మాత్రం ఎత్తైన జలపాతం పైనుంచి పడినా ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ పెద్ద జలపాతం వద్ద కొండ పైన యువకుడు స్నానం చేస్తుండగా కాలు జారి కింద పడిపోయాడు. అక్కడి నుంచి రాళ్లపై పట్టీలు కొట్టుకుంటూ కింద పడ్డాడు. అంత ఎత్తు నుంచి పడినా అతడికి పెద్దగా గాయాలూ కాలేదు. దాంతో “ఇతడి టైం బాగుంది” అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *