ఛత్తీస్ గఢ్ లోని ఎలిమిడి వద్ద ఎన్కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్న తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు తిరుగు ప్రయాణంలో అడవిలో చిక్కుకుపోయారు. ములుగు(D) వాజేడుకు వస్తుండగా వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో 4 రోజులపాటు అడవిలోనే నరకయాతన పడ్డారు. సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వారిని హెలికాప్టర్ ద్వారా వాజేడుకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు.
4 రోజులు అడవిలోనే నరకయాతన
23
Jul