AP: అల్లూరి సీతారామరాజు(D) రాజవొమ్మంగి(M) మిర్యాలవీధికి చెందిన అన్నపూర్ణ(60) అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె కుటుంబీకులు అందుబాటులో లేకపోవడంతో గ్రామ యువకులు మృతదేహాన్ని బైక్పై 5కిమీ దూరంలో ఉన్న స్వగ్రామానికి తీసుకెళ్లారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, ఇతర వాహనదారులు ముందుకు రాకపోవడంతో మృతదేహాన్ని బైక్పై తరలించినట్లు యువకులు తెలిపారు.
హృదయ విదారకరం.. బైక్పై మృతదేహం తరలింపు
23
Jul