AP: రాజధానికి చేయందిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది. గడచిన 2 రోజుల్లో 2.65 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. భూములిచ్చేందుకు ముందుకొచ్చేవారి నుంచి సేకరణ కొనసాగించాలని CRDA ఇప్పటికే నిర్ణయించింది. రాజధాని కోసం 25,398మంది రైతుల నుంచి TDP 34,281 ఎకరాలను సేకరించింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకునేందుకు మరో 4వేల ఎకరాలు అవసరం.
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
26
Jul