TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీసమేతంగా అంబర్‌పేటలోని మహంకాళి ఆలయంలో బోనాలు సమర్పించగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వం తరఫున భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి సీతక్క LB నగర్ లోని ఖిల్లా మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అమ్మవార్లకు బోనాలు సమర్పించిన మంత్రులు
28
Jul