పట్టపగలే సెల్ ఫోన్ చోరీ అయిన ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఆదివారం మందమర్రి మార్కెట్లోని బాలాజీ స్వీట్ హౌస్లో సెల్ ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసినట్లు స్వీట్ హౌస్ యజమాని తెలిపాడు. కస్టమర్గా వచ్చిన ఓ వ్యక్తి తనను మాటల్లో పెట్టి ఫోన్ చోరీ చేసినట్లు వెల్లడించాడు. దానికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో నిందితుడిని గుర్తుపట్టినట్లు వెల్లడించాడు.
మందమర్రి: స్వీట్ హౌస్లో సెల్ ఫోన్ చోరీ
28
Jul