ఝార్ఖండ్ రైలు ప్రమాదానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ గా మారాయి. గూడ్స్ రైలును హౌరా-ముంబై ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో 18 బోగీలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. బోగీలన్నీ పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఆ రూట్లో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కాగా ఈ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా, 20 మంది గాయపడ్డారు
రైలు ప్రమాదం.. విజువల్స్
30
Jul