శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటి మట్టం 881 అడుగులు దాటింది. దీంతో మరో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. నిన్న మూడు గేట్లు ఎత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రాజెక్టు సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.
శ్రీశైలం మరో రెండు గేట్లు ఎత్తివేత
30
Jul