బైక్పై వెళ్తన్న జంటపై ఆకతాయిల వెర్రి చేష్టలు

కొందరు ఆకతాయిలు వాహనదారులతో ప్రవర్తించిన తీరుపై విమర్శలొస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్డుపై నిలిచిన వరద నీటిని కొంతమంది యువకులు అటుగా బైక్పై వచ్చిన ఓ జంట మీదికి చిమ్మారు. వారిని ముందుకెళ్లకుండా నిలువరించి ఇబ్బందులకు గురిచేశారు. దీంతో బైక్ వెనకాల ఉన్న యువతి నీటిలో పడిపోయారు. ఈ ఘటన లక్నో(UP)లోని తాజ్ హోటల్ బ్రిడ్జి వద్ద జరిగింది. వీడియో వైరలవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆకతాయిలను చెదరగొట్టారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *