పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో రంగపాణి వద్ద రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పగా ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఇదేచోట జూన్ 17న గూడ్స్ రైలు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైల్వే సిబ్బందితో సహా తొమ్మిది మంది మరణించారు. రైల్వేలో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో రైల్వే మంత్రిపై విమర్శలొస్తున్నాయి.
45 రోజుల తర్వాత అదేచోట మరో రైలు ప్రమాదం!
01
Aug